భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కివీస్ నిలకడగా ఆడుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. టామ్ లాథమ్(15), విల్ యంగ్(18)లను తక్కువ పరుగులకే అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం డేవన్ కాన్వే(47), రచిన్ రవీంద్ర(5) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.