బ్రిక్స్ సదస్సు వేళ రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖపై సైబర్ దాడులు జరిగాయి. బ్రిక్స్ సదస్సు జరుగుతున్న వేళ తీవ్రమైన సైబర్ దాడులు జరిగాయని ఆ దేశ అధికార ప్రతినిధి మరియా జఖరోవా పేర్కొన్నారు. అంతకుముందు సేవలకు అంతరాయం కలిగించే ‘DDOS’ దాడులు జరిగినట్లు గుర్తించారు. అధికారిక వెబ్సైట్, రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ పోర్టల్‌ను లక్ష్యంగా దాడి చేశారని చేసుకున్నారని వెల్లడించారు.