ప్రకాశం: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఝార్ఖండ్ రాష్ట్రంలోని తమర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ సమన్యయకర్తగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకరరెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ నుంచి జాబితా విడుదలైంది. ఈ బాధ్యతలు అప్పగించడానికి సహకరించిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఇతర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.