HYD: సికింద్రాబాద్ MLA పద్మరావు ఆదేశాల మేరకు మధురానగర్ ఎస్ఆర్. హాస్పిటల్ బ్యాక్ లేన్లో బుధవారం సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ హేమ సామల సీసీ రోడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకి ఇబ్బంది లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.