NRPT: నర్వ పోలీస్ స్టేషన్ను బుధవారం ఎస్పీ యోగేశ్ గౌతమ్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఎస్ఐ కురుమయ్యను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు.