NLR: రైతులు సాగుచేసిన పంటలకు ఇష్టానుసారం ఎరువులు, పురుగు మందులు వాడరాదని సీతారామపురం మండల వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి సూచించారు. మండలంలోని బసినేనిపల్లి, పడమటిరొంపిదొడ్లలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు అందజేస్తున్నట్లు తెలిపారు.