NGKL: ఆమనగల్లు మండల పరిధిలోని అభీష్ట రెస్టారెంట్‌లోని చికెన్ బిర్యానీలో పాలిథిన్ కవర్ వచ్చిన సంఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు బుధవారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్ళారు. బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో పాలిథిన్ కవర్ కనిపించింది. ఇది ఏమిటని యాజమాన్యంను ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించారని బాధితుడు వాపోయాడు.