BDK: భద్రాచలం క్రికెట్ అకాడమి విద్యార్థి గద్వాలలో జరిగిన SGF అండర్ 14 క్రికెట్ పోటీలలో 10 జిల్లాల విద్యార్థులు పాల్గొనగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నక్క రిత్వీక్ మొదటి స్థానం సంపాదించాడు. భద్రాచలంలోని బెస్ట్ క్రికెట్ అకాడమిలో తేజ, ఆనంద్ పాల్ ఆద్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. రిత్వీక్ 8వ చదువుతున్నాడు. తల్లి తండ్రులు, కోచ్ హర్షం వ్యక్తం చేశారు.