ELR: జీలుగుమిల్లి మండలంలోని వంక వారి గూడెం సచివాలయం వద్ద నిర్వహించిన రీ సర్వే గ్రామ సభకు పంచాయతీ సర్పంచ్ కుంజా పార్వతీ అధ్యక్షతన బుధవారం జరిగింది. రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 3లో 58.76లో 17 ఎల్పిఎంలు 59.04 సర్వే కార్యక్రమంలో అప్లికేషన్ వచ్చాయని అన్నారు. గిరిజనులుకి భూమి గిరిజనాత్రలు ఆన్లైన్లో ఉన్నారన్నారు.