ELR: అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లోను ఏలూరు జిల్లాను అగ్రగామిగా నిలపాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు.