ELR: జంగారెడ్డిగూడెంకి చెందిన బుడిగిన భవాని కార్తీక్, 24వ జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ సాధించాడు. 2024 జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా కార్తీక్ అందుకున్నాడు. 2024 జాతీయ పారా స్విమ్మింగ్ టోర్నమెంట్ గోవాలో ఈనెల 19 నుండి 22వ తేదీ వరకు జరిగాయి. ఈ టోర్నమెంట్లో భవాని కార్తీక్ ప్రతిభ చూపాడు.