SKLM: శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ ఆమదాలవలసలో దానా తుఫాన్ కారణంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు స్టేషన్ మేనేజర్ ఎం.రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తుపాన్ కారణంగా వివిధ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. అధికారులు ఆదేశాల మేరకు ప్రయాణికులు సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు.