మహిళల టీ20 ప్రపంచకప్-2024 ఐసీసీ జట్టును ప్రకటించింది. భారత్ నుంచి కేవలం హర్మన్ ప్రీత్‌కు మాత్రమే చోటు దక్కింది. ప్రపంచకప్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు నుంచి ముగ్గురికి చోటు దక్కింది. జట్టు: లారా వోల్వార్ట్ సారధిగా బ్రిట్స్, ఎంబలా( SA), డాని వ్యాట్( ENG), అమెలియా కెర్, రోజ్మేరీ (NZ), హర్మన్ ప్రీత్( IND), డాటిన్, ఫ్లెచర్( WI), మెగాన్ షట్ ( AUS), నిగర్ సుల్తానా( BAN). పన్నెండో ప్లేయర్‌గా ఈడెన్ కార్సన్( NZ).
Tags :