WNP: పెబ్బేర్కు చెందిన శ్రీనివాసులు, జయమ్మ దంపతుల కూతురు గాడిముడి సోనీ MBBSలో సీటు సాధించారు. ఈ సందర్భంగా ఆదివారం వనపర్తి, NGKL ఎమ్మెల్యేలు మెఘారెడ్డి, రాజేష్ రెడ్డిలు పెబ్బేర్లోని వారి నివాసంలో విద్యార్థిని సోనిని శాలువాతో సన్మానించి పూలబోకెలు అందజేసి అభినందనలు తెలిపారు. చదువులలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థినికి సూచించారు.