ఖమ్మం: గుర్రాలపాడులోని జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఉదయం ప్రారంభించనున్నట్లు మద్దులపల్లి మార్కెట్ కార్యదర్శి ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అంతా గమనించి ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. అదే విధంగా ఈ కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు.