TG: నాగార్జునసాగర్‌కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో జలాశయం నుంచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 2,30,204 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.14 టీఎంసీలుగా ఉంది.