RR: షాద్నగర్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఏర్పాట్ల పనులను షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదివారం పరిశీలించారు. వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.