ASF: బెజ్జూరు మండలంలోని ఇందిరిగాం అటవీ క్షేత్రాన్ని ఆదివారం దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ ట్రైనీ FBOలు సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ అధికారి శ్రవణ్ కుమార్ ట్రైనింగ్లో భాగంగా వారికి అటవీ క్షేత్రాన్ని చూపించారు. అనంతరం ట్రైనీ FBOలు అటవీ సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.