NZB: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వర్షాకాలం ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వనందున ఆదివారం రాష్ట్ర BRS పిలుపు మేరకు BRS జిల్లా అధ్యక్షుడు మాజీ MLA జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో మాక్లూర్ మండలంలోని మాణిక్ భండారు చౌరస్తా వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్లు ఆపార్టీ నాయకులు తెలిపారు. మాక్లూర్ మండలంలోని రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని నిచ్చారు.