W.G: నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో వ్యాపారస్తులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వ్యాపారస్తులు అందరూ రాత్రిపూట పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలన్నారు. మార్కెట్లో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు తమ షాపు మూసిన తరువాత చెత్తను మున్సిపల్ ట్రాక్టర్కు అందించాలని కోరారు.