GDL: అయిజ మండలం వెంకటాపురం దేవదాసు బుజ్జమ్మ దంపతుల కుమార్తె సుస్మిత 2024 నీట్లో ప్రతిభ కనబరిచి ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది.నిరుపేద కుటుంబం కావడంతో తెలుసుకున్న పలువురు ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచారు. విషయాన్ని వివరిస్తూ Xలో ఒకరు KTR ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయడంతో ఆయన అండగా ఉంటానని ట్విట్ చేశారు.