ప్రకాశం: గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని దర్శి టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ముండ్లమూరు మండలం శంకరపురం గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమం సందర్భంగా నూతనంగా చేపడుతున్న మురుగు కాలువల నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారని తెలిపారు.