AKP: ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో నర్సీపట్నం మున్సిపాలిటీకి రూ.5కోట్ల అభివృద్ధి పనులు మంజూరయ్యాయని స్పీకర్ అయ్యన్న సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో పుష్కాట్లకు ఉండే డిస్ట్బిన్లను పంపిణీ చేసి మాట్లాడారు. స్పీకర్ అయ్యన్న పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.