W.G: పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలో శనివారం చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం భాగ్య కుమారి మాట్లాడుతూ.. గర్భిణులు, పిల్లలకు క్రమం తప్పకుండా వాక్సిన్లు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Tags :