ట్రాఫిక్ సిగ్నళ్ల కూడళ్లలో బిచ్చమెత్తుకొంటూ కనిపించే ట్రాన్స్ జెండర్లు అంటే సమాజంలో ఒకరకమైన చిన్నచూపు. కానీ తమిళనాడులో ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. కొయంబత్తూరుకు చెందిన సెల్వీ అమ్మ, సెల్వీ చేసే రవుథర్ బిర్యానీ చాలా ఫేమస్. వీరి శ్రమ చాలా మంది హిజ్రాలకు ఓ దిక్సూచి అయింది. వాళ్లు ప్రస్తుతం 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.