JGL: క్షయ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్టీడీసీ ఎపి డమాలజిస్ట్ డా. రాజేశ్వరి అన్నారు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలోని క్షయ నిర్ధారణ కేంద్రాన్ని బుధవారం జాతీయ బృందం సభ్యులు పరిశీలించారు. ఆసుపత్రిలోని వసతులు, యంత్రాలను చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బృంద సభ్యులు దినేశ్, పాల్గొన్నారు.