WGL: బీజేపీ శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి అన్నారు. లాదెళ్ల గ్రామంలో విజయ్ చందర్ రెడ్డి పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ముఖ్య నేతలతో విజయచంద్ర రెడ్డి సమావేశం నిర్వహించి సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.