SRPT: ఆత్మకూర్ ఎస్ మండలం కందగట్ల గ్రామపంచాయతీ ఆవాస పరిధిలోని కర్రోని తండా, ఈర్య తండాలో… మంగళవారం తెల్లవారుజామున ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. 25 క్వింటాల నల్ల బెల్లం, 60 కేజీల పట్టిక 5 లీటర్ల నాటు సారా ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పరారీ కాగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.