SKLM: శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 30మి.మీ , అత్యల్పంగా పాతపట్నంలో 10మి. మీ వర్షపాతం సోమవారం కురిసిందని అధికారులు వెల్లడించారు. సోమవారం కురిసిన వర్షం కారణంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు, పంట క్షేత్రంలో చేరిన నీరు తదితర అంశాలు పంట దిగుబడిపై ప్రభావం చూపిస్తాయని జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.