VSP: విశాఖలోని చినగదిలి రాధాకృష్ణ నగర్లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లోకల్ టాలెంట్ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్, ఉపకార చారిట్రబుల్ ట్రస్ట్ అధినేత ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.