E.G: రాజవొమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నీటి సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న 2004-2005 బ్యాచ్ పూర్వవిద్యార్థులు సుమారు రూ. 50వేలతో నీటి సదుపాయం ఏర్పాటు చేశారు. నీళ్ల ట్యాంక్, కుళాయిలు ఏర్పాటు చేసి, ఆదివారం వాటిని ప్రారంభించారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులను అభినందించారు.