PLD: దాచేపల్లి మండలం నడికుడి వ్యవసాయ మార్కెట్లో ఆదివారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ రకం రూ.18వేల నుంచి రూ.18,800, అరుమూరు రకం రూ.14వేల నుంచి రూ.14,800, 334 రకం రూ.16,500నుంచి రూ.17వేలు, బ్యాడి 2043 రకం రూ.17నుంచి రూ.17,500, 5531 బ్యాడి రకం రూ.14,500నుంచి రూ.15వేల, 26 రకం రూ.17నుంచి రూ.17,800, షార్క్ రకం రూ.17నుంచి రూ.17,800గా ఉన్నాయి.