ఉసిరికాయతో బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఉసిరి తినడం వల్ల చర్మ సమస్యలు, జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఉసిరి జ్యూస్ తాగడం వల్ల మధుమేహం సమస్య తగ్గుతుంది. బరువు కూడా తగ్గవచ్చు.