NRPT: మాగనూరు మండలంలో నేరేడుగం పశ్చిమాద్రి సంస్థాన విరక్తమఠం పీఠాధిపతి సిద్ధ లింగ గురుస్వామి శనివారం జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ను తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో పశ్చిమాద్రి సంస్థానాము మఠానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై ఆమెకు వివరించారు.