BDK; అన్నపురెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎర్రగుంట వైద్య సిబ్బంది శాంతినగర్ శివారు అటవీ ప్రాంతం గుత్తి కోయ గ్రామంలో వైద్య సిబ్బంది శనివారం వైద్య సేవలు అందించారు. ఈ బృందంలో జిల్లా మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ చైతన్య, డాక్టర్ ప్రియాంక జ్వర పీడితులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు పంపిణీ చేశారు.