Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 20th)..సత్యం మాత్రమే చెప్పండి.
ఈ రోజు(2024 June 20th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
మొదలు పెట్టిన పనుల్లో విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన పని పూర్తి అవుతుంది. సంఘంలో కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు.
వృషభం
సమాజంలో గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యయ ప్రయప్రయాసలకు లోనవౌతారు. వృధా ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళనలు ఉంటాయి. బంధు మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి.
మిథునం
కళాకారులు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. బంధు, మిత్రులతో ఆనందంగా ఉంటారు. సంఘంలో కీర్తి, ప్రతిష్ఠలు మెండుగా ఉన్నాయి.
కర్కాటకం
శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. సన్నిహితుల సహాయ, సహకారాలు లభిస్తాయి. అకస్మాత్తుగా డబ్బు చేతికందుతుంది. కొత్త వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
సింహం
స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఇంటిపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సన్నిహితులతో కలిసి వింధు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు.
కన్య
కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో మంచిపేరు పొందుతారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు.
తుల
కొత్త పనులు ఆలస్యంగా మొదలు పెడుతారు. అకాల భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని బాధిస్తుంది. సత్యం మాత్రమే చెప్పండి.
వృశ్చికం
ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. మొదలు పెట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
ధనుస్సు
విదేశయాన ప్రయత్నాలకు సులభంగా నెరవేరుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. స్థానచలనం ఉంది. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి.
మకరం
మొదలు పెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబకలహాలు ఉండవు. వృథా ప్రయాణాలు చేస్తారు. అందరితో స్నేహంగా
మెలగాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.
కుంభం
కొత్త వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. తోటివారికి మంచి సలహాలు, సూచనలిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శుభవార్తలు వింటారు.
మీనం
ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మొదలు పెట్టిన పనులన్ని సంపూర్ణంగా ఫలిస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులను కలుస్తారు.