Hrithik and Saba Azad:కారులో సబా ఆజాద్ హృతిక్ లిప్ లాక్..వైరల్
Hrithik and Saba Azad:బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. భార్య సుజానే ఖాన్‌తో విడాకుల తర్వా.. కంగనా రనౌత్‌తో డేట్ చేశారు. ఇప్పుడు సబా ఆజాద్‌తో చనువుగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఇద్దరూ కారులో లిప్ లాక్ చేసుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
Hrithik Roshan and Saba Azad’s liplock video goes viral
Hrithik and Saba Azad:బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. భార్య సుజానే ఖాన్‌తో విడాకుల తర్వాత.. కంగనా రనౌత్‌తో డేట్ చేశారు. ఇప్పుడు సబా ఆజాద్‌తో (sana azad) చనువుగా ఉంటున్నారు. వీరిద్దరూ ప్రేమ పక్షులు (love birds) అని ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. వారిద్దరూ కలిసి తిరుగుతూ కనిపిస్తున్నారు. తాజాగా కారులో లిప్ లాక్ చేసుకున్నారు. ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
గత ఏడాది నుంచి సబా-హృతిక్ (Hrithik Roshan) మధ్య చనువు మరింత పెరిగింది. రోషన్ (roshan) కుటుంబానికి సబా దగ్గర అయ్యింది. అంతేకాదు హృతిక్ పిల్లలకు (Hrithik Roshan children)) కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు. అంతేకాదు హృతిక్ మాజీ భార్య సుజానే ఖాన్‌తో కూడా స్నేహాంగా ఉంటారు. ఇవన్నీ అంశాలు కలిపి.. సబా-హృతిక్ జంటగా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు. సబా మంచి నటి (good actress). అలాగే మంచి సింగర్ (singer) కూడా. పలు నగరాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. సబా నిర్ణయానికి వారి కుటుంబం మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది.
Video Player
Media error: Format(s) not supported or source(s) not found
సబా, హృతిక్ ఇద్దరు కలిసి డిన్నర్ కోసం బయటకు వచ్చారు. అప్పటినుంచి వారి ప్రేమ గురించి చర్చ జరుగుతుంది. తర్వాత తరచుగా బయట కనిపించేవారు. సుజానే ఖాన్‌తో మనస్పర్థలు వచ్చి హృతిక్ విడిపోయారు. అప్పటినుంచి ఒంటరిగానే ఉన్నారు. గతేడాది నుంచి సబాతో.. క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.