SRD: సీపీఐ సీనియర్ జిల్లా నాయకులు పన్యాల వజీర్ భేగ్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. వజీర్ భేగ్ మృత దేహానికి టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నరసింహ, జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్, సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ నివాళి అర్పించారు.