NRML: ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే సమాచారం ఇవ్వాలని విద్యుత్ అధికారులు కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఆటంకాలు ఉంటే సిబ్బందికి ఫోన్ చేయవచ్చన్నారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్ కోసం ఆఫీస్ నెంబరు. 94910 75583, ఖానాపూర్ టౌన్-1 లైన్మెన్ 8333994287, ఖానాపూర్ టౌన్-2 లైన్మెన్ 8333994288 విద్యుత్ అధికారి 9440811708 కు సమాచారం ఇవ్వాలన్నారు.