KMR: మండల స్థాయిలో వివోఏల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏజెండ అంశాల వారీగా ఏపిఎం రాజారెడ్డి సమీక్ష చేశారు. ఈ సమీక్ష సమావేశానికి ఎంపీడీవో సంతోష్ కుమార్, మండల సమైక్య సెక్రటరీ ఇందిర హాజరయ్యారు. సంఘాలలో లేని సభ్యులను సంఘాలలో చేర్పించు కోవాలని కోరారు. బ్యాంకు లింకేజ్, మహిళ క్యాంటీన్, పాడి పశువులు, పెరటి కోళ్ల పెంపకం అంశాలపై చర్చించారు.