VKB: ధరూర్ మండలం గద్దమిది గంగారాం గ్రామంలో పొలం నుంచి ఇంటికి వస్తుండగా భూమని మల్లయ్య పై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యా యి. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల స్వైర విహారం చేయడంతో స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు వెంటనే వీధి కుక్కల బెడద లేకుండా చేయాలని కోరుతున్నారు.