CTR: పుంగనూరు కోనేటి వద్ద వెలసి ఉండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి ప్రత్యేక పూజా కార్యక్రమంలో రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు, డా. రాజశేఖర్లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. పుంగనూరులోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి తిరుమలలో కొలువు తీరిన స్వామిగా పూజలు అందుకొంటున్నారని అన్నారు.