HYD: విద్యుత్ సరఫరాకు సంబంధించి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని డీఈ యాదగిరి తెలిపారు. ఈ నెల 26న వసంతనగర్ సబ్స్ స్టేషన్ పరిధిలో సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా సమస్యలు విన్నవించుకునేందుకు ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.