PDPL :పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ భూ నిర్వాసితులు రేపు చేపట్టిన వంట – వార్పు నిరసనకు మద్దతు ఇస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు సమయంలో భూములు త్యాగం చేసిన వారికి ఏన్టీపీసీ యాజమాన్యం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.