NGKL: జిల్లా కేంద్రం జడ్పీ గ్రౌండ్లో జరిగే మాలల ఆత్మగౌరవ సభకు కుడికిల్ల గ్రామానికి చెందిన మాల మహానాడు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఆత్మగౌరవ సభ వర్ధిల్లాలని నినాదాలు చేశారు. బేజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ రాష్ట్రాలు చేసే వర్గీకరణ మాకొద్దు అంటూ మాల మహానాడు నాయకులు ఆత్మగౌరవ సభకు పిలుపునిచ్చారు.