KNR: మహిళల భద్రతే షీ టీమ్ లక్ష్యమని షీ టీం ఇంఛార్జ్ ఏఎస్ఐ మల్లన్న అన్నారు. సోమవారం సుల్తానాబాద్‌లో కళాశాల విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై, ఆంటీ డ్రగ్స్‌పై వివరించారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు.