HYD: గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా హైదరాబాద్‌లో ఆందోళనకు దిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ ఫోన్ చేశారు. జీవో 29పై చర్చకు రావాలని ఆహ్వానించారు. జీవో 29ను రద్దు చేయాలంటూ అభ్యర్థులతో కలిసి సంజయ్ సెక్రటేరియట్‌కు ర్యాలీగా బయల్దేరగా, పోలీసులు అడ్డుకున్నారు.