HYD: గత మూడు రోజులుగా ముంబైకి చెందిన ప్రిడిక్టివ్ హోమియోపతి ఆధ్వర్యంలో గాయత్రీస్ హోమియోపతి అధినేత Dr. R.V గాయత్రి దేవి సెమినార్ మాడ్యుల్-1ను GP బిర్లా సైన్స్ సెంటర్లో నిర్వహించారు. ఈ సెమినార్లో Dr. అంబరీష్ విజయకర్, Dr. వినయ్ మిశ్రా, Dr. అనుపమ్ యాదవ్, Dr. నేహ బంగ స్పీకర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని CME అడిషనల్ డైరెక్టర్ ఆయుష్, తెలంగాణ ప్రొ. Dr.N.లింగ రాజు ప్రారంభోత్సవం చేశారు.