VKB: తాండూర్ సబ్ డివిజన్లోని పెద్దేముల్ పోలీస్టేషన్ను గురువారం డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సై గిరన్నతో మాట్లాడుతూ.. స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, నేరాలను అరికట్టేందుకు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.