WNP: సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడి అమ్మవారి గుడి ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందువులపై నేడు జరిగిన లాటి ఛార్జ్‌పై ఆదివారం ఉ. 10 గంటలకు రాజీవ్ చౌక్‌లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని హిందు వాహిని జిల్లా కన్వీనర్ అరుణ్ గౌడ్ తెలిపారు. హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.